TAN -VPNS08804F   PAN- AAFAS8695H
- 08856 225812       - 9490225812
Ainavilli Vighneswara Swamy Devasthanam
  Temple timings : Morning 5 AM to 1 PM & Evening 3.30 PM to 8 PM                  Abhisekham will start 7:00 AM onwards everyday till 11:00 AM in normal days  

Pens Festival

Pens Festival చదువుల పండుగ ప్రతీ సంవత్సరం మాఘ శుద్ద చవితి నాడు జరుపబడును.

చదువుల పండుగ ఎందరకో ధర్మామృతాన్ని పంచే శక్తి గల మహాభారత గ్రంధాన్ని అర్దవంతంగా, వేగవంతముగా వ్రాయమని అడగగా విఘ్నేశ్వరుడు దంతముతో వ్రాసినాడు. అందువలన విఘ్నములు లేకుండా విద్యను ప్రసాదించి, బుద్దిని ప్రకాశింపచేయును. ప్రతి విద్యార్ది పరీక్ష సమయమున యీ పెన్నుతో పరీక్ష వ్రాసినచో ఉత్తమ విద్యను విఘ్నేశ్వరుడు ప్రసాదించును. సకల విద్యాపారంగతుడు అగును.
దూర్వార్చన విశేషము విఘ్నేశ్వరుడు గణముఖుడు అగుటచే దూర్వములకు(గరికి) ప్రాధాన్యత కలిగిఉన్నది. దూర్వములు విశేషమైనవి. సూక్ష్మ బుద్దికి యివి ఆనమాలు. విఘ్నేశ్వరునికి దూర్వములతో పూజ ప్రీతికరము. భక్తులుయీ దూర్వములతో పూజ చేసి సంతృప్తి పరచి, విద్య, ఐశ్వర్యము, ఆరోగ్యము సకల కార్య జయములు పొందుదురు.

Pens Festival
Click here to Donate