ఉచిత నిత్య అన్న ప్రసాదం
"భిక్షాందేహీ కృపావలంబనకరీ...! మాతాన్నపూర్ణేశ్వరీ"...!
సర్వమంగళ కారిణీ...! ఈశ్వర స్వరూపిణీ...! సాక్షాత్తు అన్నపూర్ణ దేవీ సమక్షంలో శ్రీ సిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో నిత్య అన్న ప్రసాదము అక్షయముగా
జరుగుతున్నదని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
అన్నదానమునకు మించిన దానము మరేది లేదు. ఆకలిగొన్నవారికి అన్నము పెట్టడము ఒక సేవాకార్యమే కాక మానవుని కనీస ధర్మముగా మన దేశములో వేదకాలమునుండి పాటిస్తున్న ఆచారము. అన్నదాతను భగవత్స్వరూపునిగా భావిస్తారు.
మీ పుటినరోజున అన్నదానం జరిపించాలనుకుంటున్నారా
రూ.300/-లు చెల్లించండి - 10 మంది భక్తులకు అన్నదాన్నం జరిపించండి.
మీ పెళ్ళి రోజున అన్నదానం జరిపించాలనుకుంటున్నారా
రూ.300/-లు చెల్లించండి - 10 మంది భక్తులకు అన్నదాన్నం జరిపించండి.
పెద్దల పేరుతో అన్నదానం జరిపించాలనుకుంటున్నారా
రూ.300/-లు చెల్లించండి - 10 మంది భక్తులకు అన్నదాన్నం జరిపించండి.
Donation |
Title |
విశిష్ఠ మహారాజ పోషకులు
| రూ.1,00,000/-
|
మహారాజ పోషకులు
| రూ.50,000/- |
రాజ పోషకులు |
రూ.25,000/- |
పోషకులు |
రూ.10,000/- |
దాతలు |
రూ.1116/- |