స్వయంగా వెలసియున్న శ్రీ అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి దేవస్థానములో శ్రీలక్ష్మీగణపతి హోమం ఈతి బాధల నివారణార్దం ప్రతీరోజు శ్రీ స్వామి వారికి శ్రీలక్ష్మీగణపతి హోమము శైవాగమోక్త ప్రకారము నిర్వహించబడుచున్నది. శ్రీలక్ష్మీగణపతి హోమము చేయించుకొనుటకు రుసుము రూ. 500/-
ఈ హోమము చేయించుకొనుట వలన ఫలితములు: వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగ, వ్యావహారిక కార్యక్రమములు యందు సర్వత్రా జయం, నవగ్రహశాంతి, సర్వజనులు సుఖ సంతోషములతో ఉందురు.
Sri Lakshmi Ganapathi Homam starts at 11 A.M.