శ్రీ స్వామి వారు గజముఖముతో ఉండుట వలన ప్రకృతిసిధ ఫలములు శ్రీ స్వామి వారికి ప్రీతికరముగావున ప్రకృతి అనుకూలముగా దొరకు ఫలముల యొక్క రసములతో శ్రీ స్వామి వారికి ఆభిషేకము.
1. ఆవు పాలు 2. ఆవు పెరుగు 3. ఆవు నెయ్యి 4. తేనె 5. పంచదార 6. చెరుకు రసం 7. మామిడిపళ్ళరసం 8. కొబ్బరిబొండములు 9. గందోదకం 10. గులాభిపుష్పోదకం మరియు ప్రకృతి అనుకూలముగా దొరకు ఫలముల యొక్క రసములతో శ్రీ స్వామి వారికి అభిషేకము చేయబడును. రుసుము రూ.250/-