"సకల దేవతా గణములకు అధిపతి, విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి, అయినవిల్లి విఘ్నేశ్వరునికి అభిషేకం జరిపించండి, నిర్విష్నూన్ని పొందండి"
నిత్య అభిషేకములు: ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు అభిషేకములు నిర్వహించబడును.
* స్వయంగా హాజరు కాలేని భక్తులు రూ.150/-లు ఆన్ లైన్/ మనియార్డర్ ద్వారా గాని చెల్లించినచో మీరు
కోరిన రోజున అభిషేకం జరిపించి తపాలా ద్వారా ప్రసాదము పంపబడును.